దౌత్యాధికారిని పిలిపించుకున్న పాక్‌ | Routine Says India On Pak Calling Back Envoy Over Alleged Harassment | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 16 2018 7:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

భారత్‌లో పాక్‌ హైకమిషనర్‌ సొహైల్‌ మహమూద్‌ను పాక్‌ వెనక్కు పిలిపించుకుంది. న్యూఢిల్లీలోని పాక్‌ దౌత్యకార్యాలయంలోని ఉద్యోగులను భారత అధికారులు వేధిస్తున్నారని, అందుకే చర్చలకోసం పిలిపించినట్లు పాక్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement