ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి | Sakshi employee dies in Karimnagar road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి

Published Sat, Feb 17 2018 2:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి దుర్మరణం చెందారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో సాక్షి జగిత్యాల డెస్క్ ఇంచార్జి శ్రీమూర్తి ఆంజనేయులు(37) మృతి చెందారు

Advertisement
 
Advertisement
 
Advertisement