సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ నారాయణరెడ్డి | Sakshi Excellence Awards: Excellence in Education For V Narayana Reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 15 2018 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ సంస్థ... కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీని రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో విశిష్టమైన సేవలందిస్తోంది రెడ్డీస్‌ ఫౌండేషన్‌. మేమందిస్తున్న విద్య, వైద్య రంగాలకు ఒకే రోజు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మా సంస్థ స్థాపకులు డాక్టర్‌ కల్లం అంజిరెడ్డిగారికి అంకితం. వారి స్ఫూర్తితో ఈ సేవను కొనసాగిస్తాం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement