సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌ జగదీశ్‌ యాదవ్‌ | Sakshi Excellence Awards: Excellence in farming Award Goes To jagadeesh Yadav | Sakshi
Sakshi News home page

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌ జగదీశ్‌ యాదవ్‌

Published Wed, Aug 15 2018 7:20 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

శాస్త్రవేత్త వెంకటరెడ్డి చెప్పినట్లు పోషకాలు, పురుగు మందు అన్నీ మట్టిలోనే ఉన్నాయి. ఇదే నా నమ్మకం, ఇదే నా సాగు రహస్యం. నా అనుభవంలో నేర్చుకున్నది కూడా ఇదే. పంటకు సోకిన ఎలాంటి తెగులైనా సరే మట్టి ద్రావణం చల్లితే చాలు... పురుగు నాలుగు రోజుల్లో చచ్చిపోతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement