జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పసుపు, కుంకుమ పేరిట చీరలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. రామచంద్రాపురం మండలంలో ఆటోలో చీరలు తరలిస్తూ ఓటర్లకు పంచేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ నాయకులు ఆటోలలో చీరలు తరలిస్తుండగా కునేపల్లిలో స్థానికులు అడ్డుకున్నారు.
పసుపు, కుంకుమ పేరిట భారీగా చీరల పంపిణీ!
Published Sat, Mar 30 2019 9:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement