గ్రామ పంచాయతీల్లో పాలనపై తేల్చని ప్రభుత్వం | Sarpanch Tenure End With Tomorrow | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 8:53 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

 రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల పదవీకాలం రేపటితో ముగిసిపోతున్నప్పటికీ అనంతరం పంచాయతీల్లో పాలనను ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా 12,850 చోట్ల సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement