ప్రదర్శనలో సింగర్‌ను కౌగిలించుకుందని.. | Saudi Arabia Woman Arrested For Hugging Male Singer  | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 8:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సౌదీ అరేబియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో నిరూపించే సంఘటన మరొకటి చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో సింగర్‌ను కౌగిలించుకుందని ఓ మహిళను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం తైఫ్‌ సిటీలో గాయకుడు మజిద్ అల్ మోహండిస్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజి వద్ద ఉన్న మహిళ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆమెను ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఆమె వారిని నెట్టి మరీ అతన్ని ‍కౌగిలించుకున్నారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement