2వ రోజు శిక్షణ తరగతులు | Second Day AP MLAs MLCs Training Classes | Sakshi
Sakshi News home page

2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు

Published Thu, Jul 4 2019 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement