తెలంగాణలో రెండో విడత పరిషత్ పోలింగ్ | Second Phase of Polling for MPTC,ZPTC Elections | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రెండో విడత పరిషత్ పోలింగ్

Published Fri, May 10 2019 9:58 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటలకు రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు (మే 10) జరగనున్న రెండో దశలో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement