సత్తెనపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ | Senior TDP leaders joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ

Published Tue, Mar 27 2018 7:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement