సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని హజరుపర్చిన పోలీసులు | Serial Psycho Killer Srinivas Reddy Custody Ends On 13th May | Sakshi
Sakshi News home page

సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని హజరుపర్చిన పోలీసులు

Published Mon, May 13 2019 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

 రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో ఎలాంటి సమాధనం ఇవ్వకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం. ఐదు రోజులుగా విచారిస్తున్న సిట్‌ అధికారుల కస్టడీ గడుపు నేటితో ముగిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement