కడుపు నొప్పి అని వెళ్తే.. | Shocking Incident In Vijayawada Private Hospital | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 6:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

కడుపు నొప్పి అని వెళ్లిన ఓ వ్యక్తికి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు ఓ ప్రయివేట్‌ ఆసుపత్రి వైద్యులు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన బాజీ.. కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిని ఆశ్రయించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ నెల 26న ఆపరేషన్‌ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్‌ అనంతరం బాజీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement