డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగర్ రాహుల్ | Singer Rahul Sipligunj and Anchor Lobo Caught In Drunk and Drive | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగర్ రాహుల్

Published Sat, Jul 28 2018 9:21 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో యాంకర్‌, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. లైసెన్స్‌ కూడా లేకుండానే రాహుల్‌ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్‌ సాంగ్‌ కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement