టిప్పర్‌ లారీ అదుపు తప్పి దారుణం.. | Six Years Baby Died In Bowenpally After Tipper Hits | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 23 2019 8:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నగరంలోని బోయిన్‌పల్లి దారుణం చోటుచేసుకుంది.  టిప్పర్‌ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్‌పేట గల్లీలోకి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్‌ లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement