భారీ వర్షంతో, చల్లగాలులతో మండిస్తున్న ఎండలనుంచి హైదరాబాద్ నగరం భారీగా సేద తీరింది. మరోవైపు ఈ బుడతడి అదిరిపోయే డాన్స్‌తో సోషల్ మీడియా పండుగ చేసుకుంటోంది. పరవశంతో ఊగిపోతున్న ఈ చిన్నోడి డ్యాన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ విడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతుంది. దబ్బున కిందపడినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా..దాన్నొక స్టెప్‌లా మలుచుకొని మరీ ఇరగదీస్తున్న ఈ వీడియోను చివరి వరకూ చూస్తారంతే.. అంతే..