డాక్టర్స్‌ డే స్పెషల్‌ స్టోరి | Special Story National Doctors day | Sakshi
Sakshi News home page

డాక్టర్స్‌ డే స్పెషల్‌ స్టోరి

Published Mon, Jul 1 2019 1:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ప్రాణం పోసేది దేవుడైతే..ప్రాణం నిలిపేది డాక్టర్లు. అందుకే డాక్టర్లను వైద్యోనారాయణహరి అంటాం. సృష్టిలో దేవుడి తర్వాత చేతులు జోడించి దండం పెట్టేది డాక్టర్లకే. రోగి ప్రాణాలుకాపాడేందుకు నిరంతరం​ శ్రమించే డాక్టర్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారు పోసిన ఊపిరి కృతఙ్ఞతా భావంతో అనునిత్యం  గుర్తుచేస్తూ ఉండదూ? అందుకే ప్రపంచవ్యాప్తంగావైద్యులకోసం ఒకరోజు కేటాయించింది అదే డాక్టర్స్‌ డే. ఈ సందర్భంగా అసలు డాక్టర్స్‌ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement