తూ.గో.జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Speeding Lorry hits Autorickshaw, Six Killed | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 28 2017 7:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని మెడేపర్రు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయలయ్యాయి

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement