Published
Tue, Mar 27 2018 8:24 AM
| Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
తూర్పు ఇండోనేషియాలో సోమవారం వేకువజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దీంతో భూకంపాలను సమీక్షించే సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.