కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ | Supreme Court Has Directed The CBI ED To Complete Aircel Maxis Case In 6 Months | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 4:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement