అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. బాబ్రీ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరించిన అపెక్స్ కోర్టు 2 : 1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది
Published Thu, Sep 27 2018 3:52 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement