వీడిన నవ వరుడి హత్యకేసు మిస్టరీ | Suryanarayana Murder Mystery Reveal | Sakshi
Sakshi News home page

వీడిన నవ వరుడి హత్యకేసు మిస్టరీ

Published Sat, Jun 1 2019 9:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన ఆ యువజంటలో నవ వరుడు మరణించగా నవ వధువు జైలుపాలైంది. నవ వధువు తన ప్రియుడితో కలసి హత్యకు పథకరచన చేసి ఈ హత్య చేయించినట్టు తేలింది.  కరప మండలం పెనుగుదురువద్ద ఈనెల 22వ తేదీన ఒకయువకుడు (నవవరుడు) దారుణహత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహమైన వారం రోజుల్లోనే నవవరుడు హత్యకు గురికావడం  జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకినాడరూరల్‌ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో కరప ఎస్సై జి.అప్పలరాజు, పోలీసుసిబ్బంది వారంరోజుల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కాకినాడ కోర్టులో హాజరుపరచగా రెండువారాలు రిమాండ్‌ విధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement