బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద | Swami Paripoornananda Joining In BJP | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 19 2018 5:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

 శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పార్టీ కండువాతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. పరిపూర్ణానందను అమిత్‌ షా వద్దకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తోడ్కోని వచ్చారు. బీజేపీలో చేరడం పట్ల పరిపూర్ణానంద హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement