అతడు పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలో.. కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాల్లో పని చేశాడు.. గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు.. అతడు టార్గెట్ చేసింది మాత్రం రాజకీయ నాయకుల్నే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన తదితర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు
Published Thu, Nov 9 2017 1:31 PM | Last Updated on Wed, Mar 20 2024 3:36 PM