2014మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత | TDP kaikaluru candidate Jayamangala Venkataramana troughs mike into public | Sakshi
Sakshi News home page

2014మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత

Published Sun, Apr 7 2019 3:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెలుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 2014లో అబద్దపు హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడుతున్నారు. కైకలూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళ వెంకటరమణను ప్రజలు నిలదీశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement