పోలీసుల్ని లెక్కచేయలేని అఖిలప్రియ | TDP Leader Bhuma Akhila Priya Arrogant With Police | Sakshi
Sakshi News home page

పోలీసుల్ని లెక్కచేయలేని అఖిలప్రియ

Published Wed, Sep 11 2019 10:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

పల్నాడులో మొదలైన రాజకీయ వేడి ఆత్మకూరుకు తాకేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోటాపోటీగా ప్రతిపక్ష టీడీపీ, అధికార వైఎస్సార్‌సీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో ఆయా పార్టీల నేతలు బుధవారం ఉదయం పల్నాడుకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజకీయ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement