ఆధోనిలోనూ పోస్టల్‌ ఓట్ల కొనుగోలు | TDP Leaders Outrage on Postal Ballots In Karnool | Sakshi
Sakshi News home page

ఆధోనిలోనూ పోస్టల్‌ ఓట్ల కొనుగోలు

Published Thu, Apr 4 2019 8:51 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

మరో వైపు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నేతల ప్రలోభాలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లు లాక్కుని దౌర్జన్యంగా టీడీపీ నేతలు ఓట్లేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement