ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త | TDP Palasa MLA Candidate Gouthu sirisha Husband Venkanna Manhandling With Returning Officer In Palasa | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త

Apr 10 2019 6:43 AM | Updated on Mar 22 2024 11:32 AM

పలాసలో ఎన్నికల నిఘా అధికారి డాక్టర్‌ నాగరాజుపై పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరీ దౌర్జన్యం చేశారు. అనుమతి లేని డమ్మీ ఈవీఎంలతో మందస వద్ద ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కి వెంకన్న చౌదరీ పట్టుబడ్డారు. దీంతో ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు నిఘా అధికారి డాక్టర్‌ నాగరాజు ప్రయత్నించగా వెంకన్న చౌదరీ దుర్భాషలాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement