విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టి.. | Teachers Cruelty On Students In Chittoor | Sakshi
Sakshi News home page

విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టి..

Published Thu, Dec 27 2018 7:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నారు.. విచక్షణ కోల్పోయి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆలస్యంగా వచ్చారనే కోపంతో విద్యార్థుల బట్టలు ఊడదీయించి నగ్నంగా ఎండలో నిలబెట్టారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. పూంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట చైతన్య భారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు చెందిన నాలుగో తరగతి విద్యార్థులు ఐదుగురు ఉదయం పాఠశాలకు 8:40కు రావాల్సి ఉండగా వారు 8:55కి వచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement