రూపుదిద్దుకుంటున్న రాష్ట్ర ‘ఎన్నికల బడ్జెట్‌’! | Telangana budget to cross Rs 2 lakh crore  | Sakshi
Sakshi News home page

Jan 19 2018 9:16 AM | Updated on Mar 21 2024 7:53 PM

2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అత్యంత కీలకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కావటంతో ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ఏడాదికి ముందు వస్తున్న బడ్జెట్‌ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికిది నాలుగో బడ్జెట్‌. 

Advertisement
 
Advertisement
Advertisement