తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్
Published Mon, Sep 16 2019 7:09 PM | Last Updated on Thu, Mar 21 2024 11:34 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement