దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్‌ | Telangana IT minister KTR meet senior management of leading companies in WEF | Sakshi
Sakshi News home page

Telangana IT minister KTR meet senior management of leading companies in WEF

Published Thu, Jan 25 2018 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

పెట్టుబడులను పెద్దఎత్తున తెలంగాణకి రప్పించేందుకు దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్‌ అక్కడ బిజిబిజీగా వున్నారు. రెండు రోజుల మంత్రి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్‌ సీఈవో ఫెర్నాండెస్‌తో పాటు, ఇండోరామ, మిత్సుబిషి, కేకేఆర్‌, కల్యాణి గ్రూప్‌, నోవార్టిస్‌, డెలాయిట్‌ వంటి కంపెనీ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement