జిల్లాలోని ధరూర్ మండలం గోధమగూడలోని హిల్స్ అండ్ వాలీ అడ్వెంచర్ రిసార్ట్‌లో విషాదం సోమవారం చోటుచేసుకుంది. మౌంటెన్ బైక్ నడుపుతున్న సమయంలో ఎన్నారై అరవింద్‌కుమార్ పీచర (45) అనే వ్యక్తి ప్రమాదానికిగురై ప్రాణాలు విడిచాడు.
Published Thu, Jul 4 2019 8:58 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM