పీక్లానాయక్‌ తండాలో ఉద్రిక్తత | Tension In Peekla Nayak Thanda | Sakshi
Sakshi News home page

పీక్లానాయక్‌ తండాలో ఉద్రిక్తత

Published Fri, May 10 2019 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీక్లానాయక్‌ తండాలో పాల్గొన్నారు. ఉత్తమ్‌ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్‌ కార్యకర్తలు చితకబాదారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement