చోర శిఖామణి సినిమాలు చూడట్లేదనుకుంటా? | Thief Was Arrested who covered His Face With Plastic Bag | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 1:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

దొంగతనాలు ఎలా చేయాలో వీడికి బొత్తిగా తెలిసినట్టులేదు. సినిమాలు, సీరియల్స్‌ ఏమాత్రం ఫాలో అయినట్లు లేదు. అయ్యగారుకి చోరవిద్య కొత్తమో మరీ.  దీంతో ఓ మొబైల్‌ షాపులోకి దొంగతనానికి వెళ్లిన చోర శిఖామణి అడ్డంగా దొరికిపోయాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement