ముగ్గురు ప్రాణాలు తీసిన ఫొటో సరదా | Three Engineering Students Died In Shamshabad By Felling Into Quary | Sakshi
Sakshi News home page

ముగ్గురు ప్రాణాలు తీసిన ఫొటో సరదా

Published Sun, Dec 23 2018 7:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ క్వారీలో ఈత కొట్టేందుకు వచ్చిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి మృతిచెందారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement