కన్నకొడుకే కాలయముడై కడతేర్చాడు | Throws from Terrace Rajkot Man kills Mother | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 5 2018 2:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

కన్నపేగును ఓ కొడుకు కాలయముడై కడతేర్చాడు. కీలక సాక్ష్యాన్ని పోలీసులు స‍్వాధీనం చేసుకోవటంతో ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఇటీవల జయశ్రీ అనే వృద్ధురాలు తాను నివసిస్తున్న భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు తర్వాత దర్యాప్తులో విస్మయం కలిగించే విషయం వెలుగు చూసింది.  

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement