తమిళనాడు రాజ్‌భవన్‌లో మాంసాహారం నిషేధం | TN Governor makes this famous place in Chennai a non-veg free zone . | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 8:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ తన అధికార నివాసమైన చెన్నైలోని రాజ్‌భవన్‌లో మాంసాహారాన్ని నిషేధించారు. కనీసం కోడిగుడ్డు సైతం రాజ్‌భవన్‌లోకి ప్రవేశించరాదని షరతు పెట్టారు. రాజ్‌భవన్‌ సిబ్బంది మాంసాహారం తినాలని భావిస్తే బయటకు వెళ్లి తిని రావాలని గవర్నర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement