నేడు ఎంసెట్‌ నోటిఫికేషన్‌ | Today is the EAMCET notification | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ ఖరారైంది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు (6వ తేదీ మినహా.. ఆరోజున నీట్‌ పరీక్ష ఉంది) ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement