తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ 18వ అవిర్భావ దినోత్సవం | TRS Party 18th Anniversary Celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ 18వ అవిర్భావ దినోత్సవం

Published Sat, Apr 27 2019 12:31 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

టీఆర్‌ఎస్‌ 18వ అవిర్భావ దినోత్సవం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు కేసీఆర్‌ వెంట నడిచిన గులాబీ సైనికులకు పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement