నడిరోడ్డు బోల్తాపడ్డ గ్యాస్‌ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు! | A truck loaded gas overturned in China and burst into flames | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 12 2018 11:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

చైనాలో నడిరోడ్డు మీద పెనుప్రమాదం సంభవించింది. సహజ వాయువు (గ్యాస్‌)ను తరలిస్తున్న ట్రక్కు రోడ్డు మీద బోల్తా కొట్టడంతో ఒక్కాసారిగా పెద్ద  ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ట్రక్కు సమీపంలో ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల​ అవుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement