రద్దీ రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బైక్ మీద నుంచి కింద పడిపోగా.. వెనకాలే వచ్చిన వాహనం వేగంగా దూసుకెళ్లింది. కానీ క్షణాల్లో అప్రమత్తమైన బాధితుడు ట్రక్కు భారీ నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని గియాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.