పాపం ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాతికేళ్లుగా ఒక ఏజెన్సీ ప్రాంత ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తుంది. ఓ మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండలేక పిల్లలు నివాసం ఉంటున్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుందామనుకుంది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి విన్నవిద్దామని వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డమే కాక ఆమెను అరెస్ట్ చేయండంటూ ఆదేశించారు. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుది.
Published Fri, Jun 29 2018 2:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement