రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం | Vanchana Pai Garjana - satyanarayana raju comments on chandrababu naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం

Dec 27 2018 12:01 PM | Updated on Mar 22 2024 10:55 AM

వంచనపై గర్జన దీక్షలో వైఎస్సార్‌ సీపీ నాయకులు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చేపట్టాడని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఏపీ అన్ని రకాల నష్టపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement