'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో' | Video Of Man Punching Woman Reclined Seat Continuously Goes Viral | Sakshi

'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'

Feb 16 2020 3:34 PM | Updated on Mar 22 2024 10:41 AM

మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ప్రయాణికులు వారి చేష్టలతో విసుగు తెప్పింస్తుంటారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చికాకు కలగడం సహజం. తాజాగా అమెరికన్‌ ఎయిర్‌ప్లైట్‌లో ఒక వ్యక్తి తన చేష్టలతో ముందు సీటులో కూర్చున్న మహిళకు ఇబ్బంది కలిగించడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement