వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసుల దాడిని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని ...వైఎస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.