ఎంతటివారైనా కర్మ ఫలం అనుభవించక తప్పదు అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఒకరికి హాని కలిగించాలని భావించి తనే చిక్కుల్లో పడ్డాడు. హాస్యాస్పదంగా, ఆలోచనాత్మకంగా ఉన్న ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయాక సోషల్ మీడియాలో సరదా, సందేశాత్మక వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కాస్త ఫన్నీగా ఉన్నా సరే ఆ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా గురువారం రెండు వీడియోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేశాయి. ఒక వీడియోలో ఓ వ్యక్తి ప్రతిభ ప్రతిబింబిస్తే.. మరో వీడియోను చూస్తే కర్మ సిద్దాంతం గుర్తు రాక మానదు.
ఓ వ్యక్తి ప్రతిభ ప్రతిబింబిస్తే.. మరొకటి కర్మ ఫలం
Published Fri, Sep 13 2019 4:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement