అక్టోబర్–7.. తన భర్త కొప్పర్ల సత్యనారాయణరాజు ఈ నెల ఆరో తేదీన పెదగంట్యాడ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తి రిగి రాలేదని కొప్పర్ల కుమారి గాజువాక న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు క్రైం నంబ రు 123/2017తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Published Sun, Oct 15 2017 3:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement