వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక ఐఏఎస్ అధికారిగా, జిల్లా పరిపాలనాధికారిగాహూందాగా ఉండాల్సిన కలెక్టర్ గతితప్పారు. గణతంత్ర వేడుకలను అపహాస్యం చేశారు. హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా వందనం చేశాక హూందాగా ఉండాల్సిన కలెక్టర్ ప్రసంగం మాత్రం అదుపు తప్పింది. ‘నవ్వులపాలైంది’. ఈ విషయం వరంగల్ జిల్లా అధికారుల్లో చర్చనీయాంశమైంది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
Published Sat, Jan 27 2018 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement