ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
మేం సమ్మె చేయడం లేదు : ఢిల్లీ ఐఏఎస్
Published Mon, Jun 18 2018 7:27 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
Advertisement