ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మా మద్దతు | we are ready to go with BJP if it grants special status to AP, ys jagan | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడమే తమకు ప్రధానమని, హోదా ఎవరిస్తే వారికి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement